👉AP RGUKT Teaching Faculties Recruitment 2024: ఆంధ్రప్రదేశ్లోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT) పరిధిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్లలో టీచింగ్ పోస్టుల (Teaching Faculties) భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు..
👉పోస్టులు - ఖాళీల వివరాలు:
👉 టీచింగ్ ఫ్యాకల్టీలు:
👉మొత్తం ఖాళీలు: 194 పోస్టులు
▪️ లెక్చరర్: 61 పోస్టులు
▪️ అసిస్టెంట్ ప్రొఫెసర్: 133 పోస్టులు
▪️ లెక్చరర్: 61 పోస్టులు
👉క్యాంపస్ ల వారీగా పోస్టుల కేటాయింపు:
▪️ నూజివీడు (ఏలూరు జిల్లా) క్యాంపస్: 02 పోస్టులు
▪️ ఆర్కే వ్యాలీ (కడప జిల్లా) క్యాంపస్: 18 పోస్టులు
▪️ ఎచ్చెర్ల (శ్రీకాకుళం జిల్లా) క్యాంపస్: 14 పోస్టులు
▪️ ఒంగోలు (ప్రకాశం జిల్లా) క్యాంపస్: 27 పోస్టులు
👉విభాగాలవారీగా ఖాళీలు:
▪️బయాలజీ: 05 పోస్టులు
▪️ కెమిస్ట్రీ: 17 పోస్టులు
▪️ ఇంగ్లిష్: 04 పోస్టులు
▪️ మ్యాథమెటిక్స్: 06 పోస్టులు
▪️ ఫిజిక్స్: 25 పోస్టులు
▪️ తెలుగు: 04 పోస్టులు
👉అర్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులతో పీజీ డిగ్రీ (ఎం ఏ /ఎంఎస్సీ/ఎంకామ్) ఉత్తీర్ణులై ఉండాలి. విద్యాసంస్థలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
👉శాలరీ : రూ.33,000/-
👉అసిస్టెంట్ ప్రొఫెసర్: 133 పోస్టులు
👉క్యాంపస్లవారీగా పోస్టుల కేటాయింపు:
▪️ నూజివీడు (ఏలూరు జిల్లా) క్యాంపస్: 31 పోస్టులు
▪️ ఆర్కే వ్యాలీ (కడప జిల్లా) క్యాంపస్: 45 పోస్టులు
▪️ ఎచ్చెర్ల (శ్రీకాకుళం జిల్లా) క్యాంపస్: 28 పోస్టులు
▪️ ఒంగోలు (ప్రకాశం జిల్లా) క్యాంపస్: 29 పోస్టులు
👉విభాగాలవారీగా ఖాళీలు:
▪️ బయాలజీ: 02 పోస్టులు
▪️సివిల్ ఇంజినీరింగ్: 11 పోస్టులు
▪️సీఎస్ఈ: 34 పోస్టులు
▪️ ఈఈఈ: 23 పోస్టులు
▪️ఈసీఈ: 38 పోస్టులు
▪️ ఇంగ్లిష్: 06 పోస్టులు
▪️ మేనేజ్మెంట్: 08 పోస్టులు
▪️ మ్యాథమెటిక్స్: 05 పోస్టులు
▪️మెకానికల్: 05 పోస్టులు
▪️ఎంఎంఈ: 01 పోస్టు
👉అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో ప్రథమ శ్రేణిలో బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్లోపాటు 55 శాతం మార్కులతో పీజీ ఉండాలి. నెట్/సెట్ లేదా పీహెచ్డ్ అర్హత ఉండాలి.
👉శాలరీ : రూ.35,000/-
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ల ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 09.01.2024
👉 ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 22.01.2024 (05:00 PM)
👉For any Queries: recruitments@rgukt.in
👉 Apply Online Link: https://rguktn.ac.in/careers/Application/
👉 Notificatiin Pdf: https://drive.google.com/file/d/1jWVsp2Uu5LGsY37IaKq2rBnJnqyKWIxy/view?usp=drivesdk
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: