Railway Recruitment : దేశవ్యాప్తంగా రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
👉 రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు (RRB). మొత్తం 5,696 లోకో పైలట్ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ ఇచ్చింది.
👉అర్హతలు : అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణతై ఉండాలి.సంబంధిత విభాగాల్లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. లేదా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ లేదా ఆటోమొబైల్ ఇంజినీరింగ్లో మూడేళ్ల డిప్లొమా చేసినవారూ అర్హులే. అంతేకాకుండా ఇంజినీరింగ్ పూర్తి చేసిన వాళ్లూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉శాలరీ : అసిస్టెంట్ లోకో పైలట్(ALP) ఉద్యోగానికి ఎంపికైన వారికి తొలుత రూ.19,900 నుంచి వేతనం అందుతుంది.
👉 వయస్సు : అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
▪️ కేటగిరీల వారీగా వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
👉 ఎంపిక విధానం : కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షల్లో మెరిట్, మెడికల్ ఫిట్నెస్ పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితర ప్రక్రియల ద్వారా ఎంపిక చేస్తారు.
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 దరఖాస్తుల ప్రారంభ తేదీ : జనవరి 20,2024
👉 దరఖాస్తుకు చివరి తేది: ఫిబ్రవరి 19, 2024
👉Website : www.indianrailways.gov.in.
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: