👉NHAI Recruitment Notification 2024: న్యూ ఢిల్లీలోని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఐఐ) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 60 డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది.
👉అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుంచి సివిల్ ఇంజినీరింగ్లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
👉వయసు: 30 ఏండ్లు మించరాదు.
👉శాలరీ : నెలకు రూ.15,600 నుంచి 39,100 వరకు చెల్లిస్తారు.
👉ఎంపిక విధానం : యూపీఎస్సీ 2023లో నిర్వహించిన ఇంజినీరింగ్సర్వీసెస్ ఎగ్జామినేషన్, పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 15,2024
👉Website : www.nhai.gov.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: