Type Here to Get Search Results !

APERC: ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్లో ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీ...

👉APERC Recruitment Notification 2024: హైదరాబాదులోని ఆంధ్రప్రదేశ్  ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(ఏపీఈఆర్సీ) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉మొత్తం ఖాళీలు : 06

👉 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు:

👉అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు తెలుగు, ఇంగ్లిష్ చదవడం, రాయడం, శారీరక దార్థ్యం, టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

👉వయస్సు : 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

👉దరఖాస్తు ఫీజు: రూ.500. రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: Commission Secretary, Andhra Pradesh Electricity Regulatory Commission, Red Hills, Khairatabad, Hyderabad.

👉శాలరీ : నెలకు రూ .20,600 నుంచి రూ .63,660/-

👉దరఖాస్తులకు చివరితేదీ: 24.01.2024

👉ఈ నోటిఫికేషన్ ద్వారా 06 పోస్టులను భర్తీ చేయనున్నారు.

👉 పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు తెలుగు, ఇంగ్లిష్ చదవడం, రాయడం, శారీరక దార్థ్యం, టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

👉 సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 24 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

👉దరఖాస్తుకు జతచేయాల్సిన సర్టిఫికేట్లు:
▪️పుట్టిన తేదీ ద్రువీకరణ కోసం పదితరగతి సర్టిఫికేట్ కాపీ.

▪️టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ కాపీ.

▪️ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కాపీ.

▪️రీసెంట్ 3 పాస్ పోర్ట్ సైజ్ ఫోటో గ్రాఫ్స్.

▪️ఎస్సీ/ఎస్టీ/బీసీ ఫ్రెష్ కమ్యునిటీ సర్టిఫికేట్.

👉Websiteaperc.gov.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments