👉ఏయూక్యాంపస్: ప్రభుత్వ మానసిక ఆస్పత్రిలో కాంట్రాక్ట్ విధానంలో పలు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ కె.వి. రామిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
👉రాష్ట్ర వైద్య విద్య డైరెక్టర్ ఆదేశాలను అనుసరించి పోస్టులు..
▪️ చైల్డ్ సైకాలజిస్ట్లు-2
▪️సైకో సోషల్ వర్కర్
▪️స్పీచ్ థెరపిస్ట్
▪️ ఆక్యుపేషనల్ థెరపిస్ట్
▪️స్పీచ్ ఎడ్యుకేటర్ ఉద్యోగాలు ఒక్కొ క్కటి చొప్పున భర్తీ చేస్తున్నట్లు చెప్పారు.
👉అర్హత, ఆసక్తి ఉన్న వారు ఈ నెల 20వ తేదీలోగా పూర్తి చేసిన దరఖాస్తులను ప్రభు త్వ మానసిక ఆస్పత్రిలో అందజేయాలని సూచించారు.
👉ఇతర వివరాలు, దరఖాస్తుల కోసం https://visakhapatnam.ap.gov.in/documents/
👉దరఖాస్తుతో పాటు విద్యార్హత, వృత్తిపరమైన ఆనుభవాన్ని తెలియజేసే సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలను జతచేయాలని సూచించారు.
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: