Type Here to Get Search Results !

NLC : నైవేలి లెగ్నైట్ కార్పొరేషన్ లో 632 గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ...

👉N LC India Limited Notification: తమిళనాడు రాష్ట్రం నైవేలిలోని నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్) ఒక సంవత్సరం అప్రెంటిస్ శిక్షణలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉మొత్తం ఖాళీలు: 632

👉 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 314 పోస్టులు

▪️మెకానికల్ ఇంజినీరింగ్: 75 పోస్టులు
▪️ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్: 78 పోస్టులు
▪️సివిల్ ఇంజినీరింగ్: 27 పోస్టులు
▪️ఇన్సుమెంటేషన్ ఇంజినీరింగ్: 15 పోసులు
▪️కెమికల్ ఇంజినీరింగ్: 09 పోస్టులు
▪️మైనింగ్ ఇంజినీరింగ్: 44 పోస్టులు
▪️కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్: 47 పోస్టులు
▪️ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్: 05 పోస్టులు
▪️ఫార్మసీ: 14 పోస్టులు

👉 టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్: 318 పోస్టులు
▪️మెకానికల్ ఇంజినీరింగ్: 95 పోస్టులు
▪️ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్: 94 పోస్టులు
▪️సివిల్ ఇంజినీరింగ్: 49 పోస్టులు
▪️ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్: 09 పోస్టులు
▪️మైనింగ్ ఇంజినీరింగ్: 25 పోస్టులు
▪️కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్: 38 పోస్టులు
▪️ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్: 08 పోస్టులు

👉శిక్షణ వ్యవధి:ఒక సంవత్సరం.

👉అర్హతలు: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీలో డిప్లొమా/ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
▪️ అభ్యర్థులు 2019/2020/2021/2022 & 2023 లో అర్హత పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
▪️ అభ్యర్థులు పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హత పూర్తి చేసి ఉండకూడదు. అభ్యర్థులు NLCIL లేదా మరెక్కడైనా అప్రెంటిన్షిప్ శిక్షణ పొంది ఉండకూడదు లేదా ప్రస్తుతం శిక్షణ పొంది ఉండకూడదు.
▪️ అభ్యర్థులకు ఏ ఉద్యోగంలోనూ ఏడాది లేదా అంతకంటే ఎక్కువ అనుభవం ఉండకూడదు.
▪️ అభ్యర్థులు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్నాటక మరియు పాండిచ్చేరి మరియు లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారై ఉండాలి.

👉వయస్సు :అప్రెంటీన్షిప్ నిబంధనల ప్రకారం వయోపరిమితి ఉండాలి.

👉దరఖాస్తు విధానం:ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం : డిప్లొమా/ డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉స్టెపెండ్:
▪️నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కు రూ.15028/-
▪️ టెక్నీషియన్ అప్రెంటీస్ కు రూ.12524/-

👉దరఖాస్తు హార్డుకాపీలు పంపాల్పిన చిరునామా: The General Manager, Learning and Development Centre, N.L.C India Limited. Neyveli - 607 803.

👉 దరఖాస్తుల ప్రారంభ తేదీ: 18.01.2024

👉ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31.01.2024

👉 అభ్యర్థుల ఎంపిక జాబితా వెల్లడి: 19.02.2024

👉అప్రెంటిన్షిప్ ప్రవేశ తేదీలు: 23.02.2024 నుంచి 29.02.2024 28


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments