👉UNIVERSITY OF HYDERABAD Recruitment Notification 2024: హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
👉పోస్టులు : టీచింగ్ పోస్టులు
👉మొత్తం ఖాళీలు : 30
👉పోస్టులు - ఖాళీల వివరాలు:
▪️ ప్రొఫెసర్లు 14
▪️ అసోసియేట్ ప్రొఫెసర్లు 11
▪️ అసిస్టెంట్ ప్రొఫెసర్లు 5 ఉద్యోగాలు ఉన్నాయి.
👉సబ్జెక్టుల వివరాలు:
▪️మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్
▪️ కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్
▪️ ఫిజిక్స్
▪️అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎలక్ట్రానిక్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ
▪️ కెమిస్ట్రీ
▪️ బయోకెమిస్ట్రీ
▪️ మెడికల్ సైన్సెస్
▪️ న్యూరల్ అండ్ కాగ్నిటివ్ సైన్సెస్
▪️ ఫిలాసఫీ
▪️హిందీ
▪️ఉర్దూ
▪️ అప్లైడ్ లింగ్విస్టిక్స్
▪️ఇంగ్లీష్ లాంగ్వేస్ స్టడీస్
▪️ ఎకనామిక్స్
▪️ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ
▪️ డాన్స్
▪️ థియేటర్ ఆర్ట్స్ విభాగాల్లో ఖాళాలు ఉన్నాయి.
👉అర్హతలు: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్, నెట్/స్లెట్/ సెట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. బోధన/ పరిశోధనానుభవం కలిగి ఉండాలి.
👉శాలరీ : ఎంపికైన వారికి నెలకు
▪️ప్రొఫెసర్ కు రూ.1,44,200 నుంచి రూ.2,18,200 చెల్లిస్తారు.
▪️ ఇక అసోసియేట్ ప్రొఫెసర్ కు రూ.1,31,400నుంచి రూ.2,17,100 ఉంటుంది.
▪️ అసిస్టెంట్ ప్రొఫెసర్ కు రూ.57,700 నుంచి రూ.1,82,400/-
👉దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: అకడామిక్స్ తో పాటు ఇంటర్వ్యూ, డెమో ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: జనవరి 25, 2024
👉దరఖాస్తు హార్డ్ కాపీ స్వీకరణకు చివరి తేదీ: జనవరి 31, 2024
👉Website : https://uohyd.ac.in/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: