👉GGH Srikakulam Recruitment 2024: శ్రీకాకుళం జిల్లాల్లోని వైద్య సంస్థల్లో కాంట్రాక్ట్/ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పారామెడికల్ పోస్టుల భర్తీకి ఏపీ వైద్యవిద్యా విభాగం నోటిఫికేషన్ విడుదల చేసింది.
👉పోస్టులు : పారామెడికల్ పోస్టులు
👉మొత్తం ఖాళీలు : 40
👉పోస్టులు - ఖాళీల వివరాలు :
▪️బుక్ బేరర్: 01 పోస్టు
▪️డీఈవో/ కంప్యూటర్ ఆపరేటర్: 03 పోస్టులు
▪️ ఎలక్ట్రిషియన్ (గ్రేడ్-2): 01 పోస్టు
▪️ స్పీచ్ థెరపిస్ట్: 02 పోస్టులు
▪️M.N.O's: 13
▪️F.N.O's: 8
▪️ పర్సనల్ అసిస్టెంట్: 01 పోస్టు
▪️జూనియర్ అసిస్టెంట్: 02 పోస్టులు
▪️అసిస్టెంట్ లైబ్రేరియన్: 01 పోస్టు
▪️హౌజ్ కీపర్/వార్డెన్స్: 02 పోస్టులు
▪️అటెండర్స్/ ఆఫీస్ సబార్డినేట్స్: 02 పోస్టులు
▪️క్లాస్ రూమ్ అటెండెన్స్: 01 పోస్టు
▪️ఆయా: : 01 పోస్టు
▪️ ల్యాబ్ అటెండెంట్: 01 పోస్టు
▪️ లైబ్రరీ అటెండెంట్: 01 పోస్టు
👉అర్హత: పోస్టును అనుసరించి ఎస్ఎస్సీ, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
👉వయస్సు :01.07.2024 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు వయోసడలింపు ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను ప్రిన్సిపాల్ కార్యాలయం, ప్రభుత్వ వైద్య కళాశాల, శ్రీకాకుళంలోని నిర్దిష్ట కౌంటర్లలో అందజేయాలి.
👉దరఖాస్తు ఫీజు: రూ.250. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
👉దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: Office of the Principal, Government Medical College, Srikakulam.
👉దరఖాస్తులకు చివరితేది: 20.01.2024
👉 దరఖాస్తుల పరిశీలన తేదీలు : 22.01.2024 - 29.01.2024
👉 అభ్యర్థుల ప్రొవిజినల్ జాబితా వెల్లడి: 30.01.2024
👉ప్రొవిజినల్ జాబితాపై అభ్యంతరాలు: 31.01.2024 - 01.02.2024
👉తుది మెరిట్ జాబితా వెల్లడి: 05.02.2024
👉 ధ్రవపత్రాల పరిశీలన, నియామక పత్రాల పంపిణీ: 06.02.2024
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: