Type Here to Get Search Results !

AP Jobs : పశ్చిమగోదావరి డీసీహెచ్ఎస్ లో పోస్టుల భర్తీ..జనవరి 31దరఖాస్తుకు చివరి తేదీ...

👉AP Jobs : పశ్చిమగోదావరి జిల్లాలో వైద్య ఆరోగ్య పరిషత్ పరిధిలోని పలు పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. డిస్ట్రిక్ట్ కోఆర్టినేటర్ హెల్త్ సర్వీసెస్(డీసీహెచ్ఎస్)లో వైద్యులు, సోషల్ వర్కర్ పోస్టుల కోసం ఆఫ్ లైన్ లో దరఖాస్తులను ఆహ్వానించారు.

👉పోస్టుల వివరాలు - శాలరీ :

▪️ వైద్యుడు-1 పోస్టు- రూ.60 వేలు

▪️ కౌన్సెలర్/సోషల్ వర్కర్/సైకాలజిస్ట్- 2 పోస్టులు- .17,500

▪️ నర్సు-1 పోస్టు-రూ.15 వేలు

▪️యోగా థెరపిస్టు/డ్యాన్స్ టీచర్/ టీచర్(పార్ట్ టైమ్)-1 పోస్టు-రూ.5 వేలు

▪️ వార్డ్ బాయ్స్ - 2 పోస్టు -రూ.13 వేలు

👉విద్యార్హతలు:

▪️ వైద్యుడు(పూర్తి సమయం) - మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్తో ఎంబీబీఎస్, వైద్య కమిషన్ లో చేరిన మూడు నెలల్లో MOSJE/NISD శిక్షణ

▪️కౌన్సెలర్/సోషల్ వర్కర్/సైకాలజిస్ట్- సోషల్ వర్క్ గ్రాడ్యుయేట్, సైకాలజీలో 1-2 సంవత్సరాల అనుభవంతో పాటు ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉండాలి.

▪️ యోగా థెరపిస్ట్/ డాన్స్ మాస్టర్/టీచర్ (పార్ట్ టైమ్)- కనీసం మూడు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.

▪️ నర్స్(పూర్తి సమయం)- GNM/B.Sc నర్సింగ్ డిగ్రీతో అర్హత కలిగిన నర్సు, ఏజెన్సీ ద్వారా శిక్షణ పొందేందుకు సిద్ధంగా ఉండాలి.

▪️వార్డ్ బాయ్స్ - 8వ తరగతి ఉత్తీర్ణతతో పాటు హాస్పిటల్స్/హెల్త్ కేర్ లో అనుభవం కలిగి ఉండాలి.

👉మొత్తం ఖాళీలు : 8

  👉 దరఖాస్తుల ప్రారంభ తేదీ: జనవరి 17, 2024

👉 దరఖాస్తులకు చివరి తేదీ:  జనవరి 31, 2024

👉 దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

👉వయస్సు : అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితి 42 ఏళ్లుగా నిర్ణయించారు.

👉 దరఖాస్తు ఫీజు: దరఖాస్తుకు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

👉 దరఖాస్తులు పంపవలసిన చిరునామా : అభ్యర్థులు పూర్తి వివరాలతో దరఖాస్తులను హాస్పిటల్ సర్వీసెస్ జిల్లా కోఆర్టినేటర్ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయం ఆవరణలో,, భీమవరం, పశ్చిమగోదావరి జిల్లా.. చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.

లేదా 

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments