👉ఏపీ స్టేట్ జ్యుడీషియల్ సర్వీసులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ / ట్రాన్స్ఫర్ ప్రాతిపదికన సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) ఉద్యోగాల భర్తీకి అమరావతిలోని ఏపీ స్టేట్ హైకోర్టు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నారు.
👉పోస్టులు - ఖాళీల వివరాలు:
👉సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్): 39 పోస్టులు
👉 ఇందులో 32 ఖాళీలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన; 7 ఖాళీలు ట్రాన్స్ఫర్ ద్వారా భర్తీ కానున్నాయి.
👉అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (లా) ఉత్తీర్ణులై ఉండాలి.
👉వయస్సు : 35 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్లకు అయిదేళ్లు; దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
👉శాలరీ : నెలకు 77,840/- నుంచి 1,36,520/-
👉ఎంపిక విధానం : స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష, వైవా- వాయిస్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తు ఫీజు : రూ.1500 (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.750).
👉స్క్రీనింగ్ టెస్ట్ పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.
👉ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: జనవరి 31, 2024
👉ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 01, 2024
👉Website : www.aphc.gov.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: