👉DMHO Mahabubnagar Recruitment 2024 : తెలంగాణలో హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు..
👉TS లో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
👉వీటిని కాంట్రాక్ట్ ప్రాతిపాదికన రిక్రూట్ చేస్తున్నారు.
👉ఉద్యోగ ప్రకటన: వైద్యారోగ్య అధికారి కార్యాలయం, మహబూబ్ నగర్(DMHO)
👉ఉద్యోగాలు: మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్
👉మొత్తం ఖాళీలు: 17
👉అర్హతలు: ఎంబీబీఎస్, బీఏఏఎంఎస్, బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం ఉత్తీర్ణత, దరఖాస్తు చేసే పోస్టును బట్టి అర్హతలను నిర్ణయించింది.
👉శాలరీ :
▪️ఎంఎల్ హెచ్ పీ(ఎంబీబీఎస్, బీఎఎంస్ డాక్టర్లకు 40 వేల శాలరీ.
▪️స్టాఫ్ నర్సులకు ఎంపికైన వారికి రూ. 29,900/-
👉వయస్సు : 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
👉దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తులకు చివరి తేది: జనవరి 31, 2024
👉దరఖాస్తుల పరిశీలన: 1 ఫిబ్రవరి 2024
👉ప్రొవిజినల్ జాబితా ప్రకటన: 7 ఫిబ్రవరి 2024
👉అభ్యంతరాల స్వీకరణ: 09 ఫిబ్రవరి 2024.
👉తుది జాబితా విడుదల: 13 ఫిబ్రవరి 2024.
👉కౌన్సిలింగ్ తేదీ: 15 ఫిబ్రవరి 2024.
👉Website : https://mahabubnagar.telangana.gov.in/
ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: