Type Here to Get Search Results !

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాల భర్తీ...

👉ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో 240 లెక్చరర్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ డిసెంబరు 30న ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉తాజాగా అదనంగా మరో 50 పోస్టులను పెంచుతూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 290కి చేరింది.

👉ఈ పోస్టుల భర్తీకి జనవరి 24 నుంచి ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

👉అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

👉అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ ను చూడగలరు.

👉పోస్టుల వివరాలు :
▪️బోటనీ 19 పోస్టులు
▪️ కెమిస్ట్రీ 26 పోస్టులు
▪️ కామర్స్ 35 పోస్టులు
▪️ కంప్యూటర్ అప్లికేషన్స్ 26 పోస్టులు
▪️కంప్యూటర్ సైన్స్ 31 పోస్టులు
▪️ ఎకనామిక్స్ 16 పోస్టులు
▪️ హిస్టరీ 19 పోస్టులు
▪️ మ్యాథమెటిక్స్ 17 పోస్టులు
▪️ ఫిజిక్స్ 11 పోస్టులు
▪️ పొలిటికల్ సైన్స్ 21 పోస్టులు
▪️ జువాలజీ 19 పోస్టులు వున్నాయి.


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments