Type Here to Get Search Results !

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉 Anganwadi Jobs: ఏపీ లో అంగన్వాడీ ఉద్యోగాలు...

👉 మొత్తం ఖాళీలు : 49

👉పాడేరు, రంపచోడవరం, చింతూరు డివిజన్ల పరిధిలో ఖాళీగా ఉన్న 49 అంగన్వాడీ పోస్టుల(AP Jobs) భర్తీకి చర్యలు చేపట్టారు.

👉 అంగన్ వాడీ కార్యకర్తలు, ఆయాలు, మినీ అంగన్వాడీ కార్యకర్తల ఖాళీ పోస్టుల భర్తీకి ఈనెల 26 నుంచి వచ్చేనెల 10వ తేదీ సాయంత్రం ఐదుగంటల వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు.

👉 ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే మహిళలు తప్పనిసరిగా టెన్త్ పాసై ఉండాలి.

👉 స్థానికంగా నివాసం ఉండే వివాహిత ఈ పోస్టుకు అర్హులు.

👉 2023 జూలై ఒకటి నాటికి అభ్యర్థులు 21 ఏళ్లు నిండి, 35 ఏళ్ల లోపు వయసు కలిగి ఉండాలి.

👉ఖాళీ పోస్టుల వివరాలు, దరఖాస్తు చేసుకునే విధానం, ఇతర అర్హతలకు సంబంధంచి స్థానికంగా ఉన్న ఐసీడీఎస్ కార్యాలయాల్లో సంప్రదించాలి.

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments