Type Here to Get Search Results !

నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ భరోసా కేంద్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉Nagarkarnool District:  పోలీస్ భరోసా కేంద్రంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.

👉 దీనిద్వారా రిసెప్షనిస్ట్ (టైర్-2), సపోర్ట్ పర్సన్స్, లీగల్ సపోర్ట్ పర్సన్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

▪️Note:ఈ పోస్టులకు మహిళలు మాత్రమే అర్హులు...

👉ఖాళీల సంఖ్య: 04 పోస్టులు

👉1) రిసెప్షనిస్ట్ (టైర్-2) (ఫిమేల్): 01 పోస్టు

▪️అర్హత: డిగ్రీ అర్హతతో పాటు కంప్యూటర్ నాలెడ్జి కలిగి ఉండాలి. ఈఆర్పీ ట్యాలీ పరిజ్ఞానం కలిగి ఉండాలి.

▪️అనుభవం: ట్యాలీలో 24 నెలల పనిఅనుభవంతోపాటు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

▪️వయస్సు : 09.01.2024 నాటికి 25 -35 సంవత్సరాల మధ్య ఉండాలి.

▪️శాలరీ రూ.15,000/-

👉2) సపోర్ట్ పర్సన్ (ఫిమేల్): 02 పోస్టులు

▪️అర్హత: పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (సోషల్ వర్క్/చైల్డ్ డెవలప్మెంట్/సైకాలజీ) ఉత్తీర్ణులై ఉండలి.

▪️అనుభవం: కనీసం ఏడాది పని అనుభవం ఉండాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

▪️వయస్సు : 09.01.2024 నాటికి 25 -35 సంవత్సరాల మధ్య ఉండాలి.

▪️శాలరీ : రూ.20,000/-

👉3) లీగల్ సపోర్ట్ పర్సన్ (ఫిమేల్): 01 పోస్టు

▪️అర్హత: ఎల్ఎల్బీ డిగ్రీ లేదా ఎల్ఎల్ఎం డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

▪️అనుభవం: కనీసం ఏడాది పని అనుభవం ఉండాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. మహిళలు, చిన్నారులకు సంబంధించి స్వతహాగా లేదా సీనియర్ కౌన్సిల్తో కలిసి కనీసం 10 కేసుల్లో పనిచేసిన అనుభవం ఉండాలి. గృహహింస, పోస్కో, ఫ్యామిలీ కోర్టు కేసుల్లో పనిచేసిన అనుభవం ఉండాలి. కనీసం 10 కేసుల్లో క్లయింట్స్ లేదా సాక్షులకు బ్రీఫింగ్ చేసిన అనుభవం ఉండాలి.

▪️వయస్సు : 09.01.2024 నాటికి 25 -40 సంవత్సరాల మధ్య ఉండాలి.

▪️శాలరీ : రూ.22,000/-

👉దరఖాస్తు విధానం: అభ్యర్థులు తమ వివరాలతో కూడిన పూర్తి రెజ్యూమ్ ను నాగర్ కర్నూల్ జిల్లా, ఎస్పీ ఆఫీసులో సమర్పించాల్సి ఉంటుంది.

👉ఎంపిక విధానం: అర్హతలు, వయోపరిమితి, అనుభవం ఆధారంగా ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపికచేస్తారు.

👉దరఖాస్తులు సమర్పించాల్సిన చిరునామా: O/o: Superintendent of Police, Nagarkarnool, Kollapur.

👉 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 09.01.2024.

👉 దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 23.01.2024

👉 నోటిఫికేషన్ పూర్తి వివరాలు కింద చూడగలరు..
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments