Type Here to Get Search Results !

SAIL Recruitment:ఐఐఎస్ సీ వో స్టీల్ ప్లాంట్ లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉STEEL AUTHORITY OF INDIA LIMITED Recruitment Notification: SAIL లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులో భర్తీ..

👉బర్న్పూర్(పశ్చిమ బెంగాల్)లోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(SAIL)- ఐఐఎస్సీవో స్టీల్ ప్లాంట్ నాన్ ఎగ్జిక్యూటివ్ గ్రేడ్లో అటెండెంట్ కమ్ టెక్నీషియన్ (Attendant-cum-Technician), ఆపరేటర్-కమ్-టెక్నీషియన్ (Operator-cum-Technician) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉మొత్తం ఖాళీలు: 49

👉 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు:

👉అటెండెంట్-కమ్-టెక్నీషియన్ (ట్రైనీ): 40 పోస్టులు

▪️ఫిట్టర్ : 06
▪️ ఎలక్ట్రిషియన్: 12
▪️ టర్నర్: 03
▪️EOT క్రేన్ ఆపరేటర్: 09
▪️ వెల్డర్: 05
▪️ హెవీ వెహికల్ డ్రైవర్: 05

👉 ఆపరేటర్-కమ్-టెక్నీషియన్ (బాయిలర్ ఆపరేషన్) (ఎస్-3): 03 పోస్టులు

▪️బాయిలర్ ఆపరేషన్: 03

👉అటెండెంట్-కమ్-టెక్నీషియన్ (బాయిలర్ అటెండెంట్) (ఎస్-1): 03 పోస్టులు

▪️బాయిలర్ అటెండెంట్: 03

👉అర్హత:పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణత, హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

👉వయస్సు :18.01.2024 నాటికి ఆపరేటర్ - కమ్ టెక్నీషియన్కు 30 సంవత్సరాలు; అటెండెంట్-కమ్ టెక్నీషియన్కు 28 సంవత్సరాలు మించకూడదు.

👉దరఖాస్తుఫీజు:
◾ఆపరేటర్-కమ్-టెక్నీషియన్(బాయిలర్ ఆపరేషన్) యూఆర్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఈఎస్ఎం/డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు రూ.150,
◾అటెండెంట్-కమ్-టెక్నీషియన్(ట్రైనీ) యూఆర్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఈఎస్ఎం/డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు రూ.100,
◾ అటెండెంట్-కమ్-టెక్నీషియన్(బాయిలర్ అటెండెంట్) యూఆర్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఈఎస్ఎం/డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు రూ.100.

👉ఫిజికల్ స్టాండర్డ్స్:
▪️ఎత్తు: మేల్- 155 cm, ఫిమేల్- 143 cm
▪️బరువు: మేల్- 45kg, ఫిమేల్- 35kg.

👉ఎంపిక విధానం :రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా.

👉శాలరీ
▪️అటెండెంట్-కమ్-టెక్నీషియన్ కు రూ.25,070/- నుంచి రూ.35,070/-
▪️ ఆపరేటర్-కమ్-టెక్నీషియన్ కు 26,600/- నుంచి 38,920/-

👉ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:18.01.2024

👉Websitehttps://www.sail.co.in

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments