👉APలో 899 ప్రభుత్వ ఉద్యోగాలు...
👉ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నియామకాల కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే.
👉ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 899 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
👉 అయితే ఈ జాబ్స్ కు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 21, 2023 నుంచి ప్రారంభమైంది.
👉 ఏపీలో గ్రూప్ - 2 ద్వారా 333 ఎగ్జిక్యూటివ్ పోస్టులు..566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
👉 డిగ్రీ, ఆపై విద్యార్హత కలిగిన వారు గ్రూప్-2 ఉద్యోగాలకు అర్హులు.
👉అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న వారు జనవరి 10, 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ ను చూడగలరు.
👉Website :https://appsc.aptonline.in/
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: