Type Here to Get Search Results !

విశాఖపట్నం జోన్ వైద్యారోగ్య శాఖలో ఎంఎల్ హెచ్ పీ పోస్టుల భర్తీ..జనవరి 12 దరఖాస్తులకు చివరి తేదీ...


👉విశాఖపట్నం జోన్ వైద్యారోగ్య శాఖలో ఎంఎల్ హెచ్ పీ పోస్టుల భర్తీ...

👉అర్హత :ఏపీ నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో బీఎస్సీ నర్సింగ్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. లేదా సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఫర్ కమ్యూనిటీ హెల్త్ (సీపీసీహెచ్) కోర్సుతో బీఎస్సీ పూర్తిచేసి ఉండాలి.

👉మొత్తం ఖాళీలు : 08

👉వయసు: జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 18 నుంచి 35 ఏళ్ల లోపు వయసు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.

👉శాలరీ : నెలకు రూ.25,000/-

👉ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ఉత్తీర్ణత సంవత్సరం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జనరల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్, విశాఖపట్నం చిరునామకు పంపించాలి.

👉ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 12.01.2024

👉మెరిట్ జాబితా వెల్లడి తేది: 27.01.2024

👉అభ్యంతరాల స్వీకరణకు చివరితేది: 31.01.2024

👉తుది మెరిట్ జాబితా వెల్లడి తేది: 07.02.2024

👉తుది మెరిట్ జాబితాపై అభ్యంతరాల స్వీకరణకు
చివరితేది: 09.02.2024

👉తుది ఎంపిక జాబితా  వెల్లడి తేది: 12.02.2024

👉కౌన్సిలింగ్ తేది: 14.02.2024


👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments