Type Here to Get Search Results !

Railway Jobs: రైల్వే లో 3,015 ఉద్యోగాల భర్తీ.. జనవరి 14 దరఖాస్తులకు చివరి తేదీ...


👉Railway Recruitment Notification: 10వ తరగతి అర్హతతో రైల్వే లో ఉద్యోగాలు..

👉ఆర్ఆర్సీ డివిజన్/యూనిట్లు: జేబీపీ డివిజన్, బీపీఎల్ డివిజన్, కోటా డివిజన్, సీఆర్డబ్ల్యూఎస్ బీపీఎల్, డబ్ల్యూఆర్ఎస్ కోటా, హెచ్క్యూ/జేబీపీ.

👉మొత్తం ఖాళీలు : 3,015

👉అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

👉ట్రేడ్లు: మెకానిక్, అప్రెంటిస్ ఫుడ్ ప్రొడక్షన్, అసిస్టెంట్ ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్, బ్లాక్స్మిత్, బుక్ బైండర్, కేబుల్ జాయింటర్, కార్పెంటర్, కంప్యూటర్ నెట్ వర్కింగ్ టెక్నీషియన్, డెంటల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్, డీజిల్ మెకానిక్, డిజిటల్ ఫోటోగ్రాఫర్, డ్రాఫ్ట్స్మ్యన్, ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, హౌస్ కీపర్, మెషినిస్ట్, మాసన్, పెయింటర్, ప్లంబర్, స్టెనోగ్రాఫర్, టర్నర్, వెల్డర్, వైర్మ్యాన్ తదితరాలు.

👉వయసు: 14.12.2024 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

👉ఎంపిక విధానం:మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 14/01/2024


👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments