Type Here to Get Search Results !

ఏపీ లో ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల...


👉ఏపీ లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు..నెల్లూరు సెంట్రల్ జైలు- ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

👉అర్హత: పోస్టును అనుసరించి ఏడో తరగతి, పదో తరగతి, ఐటీఐ, డీఎంఎల్డీ, డీఫార్మసీ, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

👉మొత్తం ఖాళీలు : 05

👉పోస్టులు - ఖాళీలు:

1. ఫార్మసిస్ట్: 01 పోస్టు

2. ల్యాబ్ టెక్నీషియన్: 01 పోస్టు

3. టైలరింగ్ ఇన్స్ట్రక్టర్ గ్రేడ్-II: 01 పోస్టు

4. వైర్మ్యాన్: 01 పోస్టు

5. బార్బర్: 01 పోస్టు

👉వయస్సు : 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్, సెంట్రల్ ప్రిజన్, నెల్లూరు చిరునామాకు పంపించాలి.

👉దరఖాస్తు చివరి తేదీ: జనవరి 17, 2024



👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments