👉Oil India Limited Recruitment Notification: ఆయిల్ ఇండియా లిమిటెడ్లో గ్రేడ్-3, గ్రేడ్-5 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
👉మొత్తం ఖాళీలు : 421 పోస్టులు
👉గ్రేడ్-3లో:396 పోస్టులు
▪️అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలోట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి.
▪️శాలరీ : నెలకు 26,600 నుంచి 90,000/- వరకు ఉంటుంది.
👉గ్రేడ్-5లో: 25పోస్టులు
▪️అర్హత: బీఎస్సీ చదివి ఉండాలి
▪️శాలరీ : నెలకు 32,000 నుంచి 1,27,000/- వరకు ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
👉 దరఖాస్తులకు చివరి తేదీ: 30.01.2024
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: