Type Here to Get Search Results !

Apprenticeship Mela: ఏపీ లో ఈ నెల 8వ తేదీన అప్రెంటిస్ మేళా...


👉Apprenticeship Mela:   అప్రెంటిస్ మేళా.. వాటి పూర్తి వివరాలు...

👉కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో జనవరి 8న ఉదయం 9 గంటలకు ఐటీఐ పాసయిన విద్యార్థులకు ప్రైమ్ మినిస్టర్ నేషనల్ అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు.

👉జిల్లాలో ప్రముఖ పరిశ్రమల నుంచి మేనేజ్మెంట్ స్టాఫ్ వచ్చి అప్రెంటిస్ శిక్షణ నిమిత్తం ఇంటర్వ్యూలు చేస్తారన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో వివిధ ట్రేడుల్లో కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు సదరు సర్టిఫికెట్లతో మేళాకు హాజరుకావాలని సూచించారు.

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments