Type Here to Get Search Results !

BEL: భారత్ ఎలక్ట్రానిన్స్ లిమిటెడ్ లో అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉BEL Recruitment Notification 2024: కేంద్ర ప్రభుత్వ సంస్థ భారత్ ఎలక్ట్రానిన్స్ లిమిటెడ్ (బెల్)లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు.

👉 మొత్తం ఖాళీలు : 115

👉పోస్టుల వివరాలు: 
▪️మెకానికల్ ఇంజనీరింగ్: 30 పోస్టులు

▪️కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్: 15 పోస్టులు

▪️ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్: 30 పోస్టులు

▪️సివిల్ ఇంజనీరింగ్: 20 పోస్టులు

▪️మోడ్రన్ ఆఫీస్ మేనేజ్ మెంట్ అండ్ సెక్రటేరియల్ ప్రాక్టీస్: 20 పోస్టులు

👉వయస్సు : జనరల్ కేటగిరీ, ఆర్థికంగా వెనుకబడిన కేటగిరీల వారికి ఈ జనవరి 1వ తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 23 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 ఎంపిక విధానం: బీఈఎల్ నిర్వహించే రాత పరీక్షలో అభ్యర్థి సాధించిన మార్కుల శాతం ఆధారంగా ఈ పోస్ట్ లకు ఎంపిక చేస్తారు. రాత పరీక్షను 2024 ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వహించనున్నారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు వారి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీ ద్వారా రాతపరీక్షకు సమాచారం అందిస్తారు.

👉 దరఖాస్తులకు చివరి తేదీ : జనవరి 15, 2024

👉Websitebel-india.in 

👉 ఈ పోస్ట్ ల భర్తీకి సంబంధించిన పరీక్ష ఫిబ్రవరి నెల మొదటి వారంలో జరగనుంది.

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments