👉PO Job Vacancies In Visakhapatnam Cooperative Bank Ltd: విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ ప్రై. లిమిటెడ్లో ప్రొబేషనరీ అధికారి(పీఓ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
👉మొత్తం పోస్టుల సంఖ్య:50
👉అర్హత: పోస్టును అనుసరించి 60% మార్కులతో ఏదైనా విభాగంలో డిగ్రీ చదివి ఉండాలి. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో మాట్లాడటం, రాయడం వచ్చి ఉండాలి. కనీస కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
👉వయసు: 31.12.2023 నాటికి 20 నుంచి 33 ఏళ్లకు మించకూడదు.
👉శాలరీ : నెలకు 18,000/- నుంచి 56,900/-
👉పని చేసే చోటు: ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 దరఖాస్తుల ప్రారంభ తేదీ : 10.01.2024
👉ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 28.01.2024
👉పరీక్షా తేదీ: ఫిబ్రవరి నెలలో (తేదీ ప్రకటించలేదు)
👉Website : https://www.joinindiannavy.gov.in/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: