👉APFU Recruitment Notification 2024: విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ 2023-24 విద్యా సంవత్సరానికి తాత్కాలిక ప్రాతిపదికన గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
👉 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు:
👉ఖాళీల సంఖ్య: 04
👉ఖాళీలున్న విద్యా సంస్థలు: సీఎఫ్ఎస్సీ, ముత్తుకూరు (నెల్లూరు జిల్లా); ఎస్ఆర్ఎస్, ఉండి (పశ్చిమ గోదావరి జిల్లా).
👉విభాగాలు:
👉1) ఫిషరీస్ రిసోర్స్ మేనేజ్మెంట్ 01
▪️అర్హత:ఎంఎఫ్ఎస్సీ (ఫిషరీస్ రిసోర్స్ మేనేజ్మెంట్/ ఫిషరీస్ రిసోర్సెస్ & మేనేజ్మెంట్/ఫిష్ బయోకెమిస్ట్రీ & సైకాలజీ), ఐసీఏఆర్- నెట్ లేదా సంబంధిత విభాగంలో పీహెచ్డ్ ఉత్తీర్ణులై ఉండాలి.
👉2) ఇన్స్ట్రక్షనల్ ఫ్రెష్వాటర్ ఫిష్ ఫాం(IFFF)- 02
▪️అర్హత:గుర్తింపు పొందిన SAU/CAU / ICAR ఇన్స్టిట్యూట్ నుంచి ఏదైనా విభాగంలో బీఎఫ్ఎస్సీ తర్వాత ఎంఎఫ్ఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. కమర్షియల్ ఆక్వా ఫార్మింగ్లో 1-3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
👉3) ఇన్స్ట్రక్షనల్ బ్రాకిష్వాటర్ ఫిష్ ఫాం(IBWFF)- 01
▪️అర్హత: గుర్తింపు పొందిన SAU/CAU / ICAR ఇన్స్టిట్యూట్ నుంచి ఏదైనా విభాగంలో బీఎఫ్ఎస్సీ తర్వాత ఎంఎఫ్ఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. కమర్షియల్ ఆక్వా ఫార్మింగ్లో 1-3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
👉ఖాళీలున్న విద్యా సంస్థలు:సీఎఫ్ఎస్సీ, ముత్తుకూరు (నెల్లూరు జిల్లా); ఎస్ఆర్ఎస్, ఉండి (పశ్చిమ గోదావరి జిల్లా).
👉దరఖాస్తు విధానం:ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం:ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
👉ఇంటర్వ్యూ తేదీ: 27.01.2024
👉సమయం:ఉదయం 10.00 గంటల నుంచి.
👉ఇంటర్వ్యూ వేదిక:
APFU Camp Office, 5th Floor, Vishal Residency, Opp. Siddhartha Engineering College, Padmaja Nagar Tadigadapa, Vijyawada -521 134.
👉Tel: 0866-3500560.
👉 e-mail: apfunsp@gmail.comవిధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: