👉MRPL Recruitment Notification 2024: మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్లో అసిస్టెంట్ ఇంజనీర్ మరియు అసిస్టెంట్ సెక్రటరీ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.
👉 మొత్తం ఖాళీలు : 27
👉అర్హత: కెమికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ లో బీఈ లేదా బీఎస్సీ గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉వయస్సు : అభ్యర్థులు గరిష్ట వయస్సు పరిమితి 27 సంవత్సరాలు. OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
👉దరఖాస్తు ఫీజు : జనరల్ మరియు OBC అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు 118 రూపాయల దరఖాస్తు రుసుమును చెల్లించాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.
👉శాలరీ :
▪️అసిస్టెంట్ ఇంజనీర్ (ఫైర్)- నెలకు ₹ 50,000/- నుంచి 1,60,000/-
▪️అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ (సెక్రటరీ)- నెలకు 50,000 నుంచి 1,60,000/-
▪️మేనేజర్ (భద్రత)- నెలకు ₹ 80,000/- నెలకు 2,20,000/-
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం :
▪️వ్రాత పరీక్ష
▪️గ్రూప్ డిస్కషన్
▪️ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 10, 2024
👉Website : mrpl.co.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: