Type Here to Get Search Results !

10వ తరగతి అర్హతతో ఇజ్రాయెల్ లో ఉద్యోగాలు.. నెలకు రూ.1.37 లక్షల జీతం...

👉Jobs In Israel: తెలంగాణలో పది వేల మందిని తీసుకునే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ (టామ్కామ్) నైపుణ్య పరీక్షలు నిర్వహించనుంది. క్వాలిఫై అయితే పోలీస్ వెరిఫికేషన్ చేసి వీసాలు ఇస్తారు.

👉వీరికి నెలకు రూ.1.37 లక్షల జీతం (6,100 ఇజ్రాయెలీ న్యూషెకల్)తోపాటు, నెలకు రూ.16,515 బోనస్ కూడా ఉండనుంది.

👉ఎంపికైన వారికి దీనితో పాటు మెడికల్ ఇన్సూరెన్స్, భోజనం, వసతి సదుపాయం కూడా కల్పించనుంది.

👉10వ తరగతి పాసై మూడేళ్ల అనుభవం, 25-45 సంవత్సరాల లోపు వయసు ఉన్న వారు అర్హులు.

👉 ఉద్యోగం సాదించిన వారు రోజుకు 9 గంటలు పనిచేయాలి.

👉 ఎక్కువ గంటలు పనిచేస్తే నిబంధనల ప్రకారం ఓవరైమ్ ఇస్తారు.

👉మరిన్ని వివరాలకు 7893566493, 9849639539, 9100798204 నంబర్ లను సంప్రదించవచ్చు.

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments