Type Here to Get Search Results !

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 38 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ.. జనవరి 29 దరఖాస్తులకు చివరి తేదీ...

👉 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  ఎడ్యుకేషనల్ సర్వీసులో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉పోస్టులు - ఖాళీలు:

👉డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్: 38 పోస్టులు

👉అర్హత: పీజీతో పాటు బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.

👉వయస్సు: 01.07.2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

👉శాలరీ : నెలకు రూ .61,960 – రూ .1,51,370/-

👉ఎంపిక విధానం: స్క్రీనింగ్, మెయిన్ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తు ఫీజు :
▪️జనరల్ అభ్యర్థులకు రూ.370/-
▪️ ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకురూ.250/-

👉ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 29, 2024

👉స్క్రీనింగ్ పరీక్ష తేదీ: 13/04/2024

👉Websitehttps://psc.ap.gov.in

👉నోటిఫికేషన్ పూర్తి వివరాలు కింద చూడగలరు.

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments