Type Here to Get Search Results !

DMHO: ఏపీ లో 68 అటెండెంట్, అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ.. జనవరి 30 దరఖాస్తులకు చివరి తేదీ...

👉DMHO Recruitment Notification 2024:

👉 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  కడపలోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం వైఎస్ఆర్ జిల్లా ఆరోగ్య సంస్థల్లో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతున్నారు.

👉ఆరోగ్య సంస్థలు: గవర్నమెంట్ మెడికల్ కాలేజీ (కడప), ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెంటల్ హెల్త్ (కడప), క్యాన్సర్ కేర్ సెంటర్ (కడప).

👉మొత్తం ఖాళీలు : 68

👉పోస్టులు - ఖాళీల వివరాలు:

1. జనరల్ డ్యూటీ అటెండెంట్: 50 పోస్టులు

2. డేటా ఎంట్రీ ఆపరేటర్: 04 పోస్టులు

3. బార్బర్: 02 పోస్టులు

4. ధోబీ: 02 పోస్టులు

5. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్: 04 పోస్టులు

6. ఓ.టి. అసిస్టెంట్: 06 పోస్టులు

👉అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, డిగ్రీ, డిప్లొమా, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

👉వయస్సు : 42 సంవత్సరాలు మించకూడదు.

👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను ప్రిన్సిపాల్, ప్రభుత్వ మెడికల్ కాలేజీ, పుట్లం పల్లి, కడప, వైఎస్ఆర్ జిల్లా చిరునామాకు పంపించాలి.

👉దరఖాస్తుల ప్రారంభతేది : జనవరి 25, 2024

👉దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 30, 2024

👉ఆన్లైన్ పరీక్ష తేదీ:  ఫిబ్రవరి నెలలో ఉంటుంది.

👉Websitewww.kadapa.ap.gov.in

👉 నోటిఫికేషన్ పూర్తి వివరాలు కింద చూడగలరు.


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments