👉భూపాలపల్లి: జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న జిల్లా కేంద్రంలోని భరోసా కేంద్రంలో సర్వీస్ రెగ్యూలరైజేషన్ హక్కులు లేకుండా కాంట్రాక్టు ప్రాతిపదికన పని చేసేందుకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఎస్పీ కిరణ్ ఖరే బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
👉పోస్టులు :
▪️కౌన్సిలర్
▪️ఇద్దరు సపోర్ట్ పర్సన్లు
▪️ లీగల్ సపోర్ట్ అధికారి
▪️ రిసెప్షనిస్ట్
▪️ మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (ఏఎన్ఎం) ఉద్యోగ నియామకాలకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు.
👉శాలరీ వివరాలు :
▪️కౌన్సిలర్ ఉద్యోగానికి రూ.30వేలు
▪️ సపోర్ట్ పర్సన్ ఆఫీసర్ ఉద్యోగానికి రూ. 20 వేలు
▪️లీగల్ సపోర్ట్ ఆఫీసర్ కు రూ. 22వేలు
▪️ రిసెప్షనిస్ట్ ఉద్యోగానికి రూ.15వేలు
▪️ మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ ఉద్యోగానికి రూ.16 వేలు గౌరవ వేతనం చెల్లిస్తారు.
👉ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 31వ తేదీలోపు
https://womensafetywing.telangana.gov.in/ దరఖాస్తు చేసుకోవాలన్నారు.
👉 పూర్తి వివరాలకు షీ టీమ్/భరోసా సెంటర్ ఇన్చార్జ్ ఇన్స్పెక్టర్ 87126 58162 సెల్ నంబర్లో సంప్రదించాలని ఎస్పీ కోరారు.
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: