👉Women Development & Child Welfare Recruitment Notification: హైదరాబాద్ లోని మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ. పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతున్నారు.
👉మొత్తం ఖాళీలు : 31
👉పోస్టులు :
▪️ మేనేజర్
▪️ సోషల్ వర్కర్
▪️ జీఎన్ఎం
▪️ ఏఎన్ఎం
▪️ ప్రీ-స్కూల్ టీచర్
▪️ పీడియాట్రీషియన్
▪️ చౌకీదార్
▪️ ఆయా
▪️ డేటా ఎంట్రీ ఆపరేటర్
▪️ చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్
▪️ కేస్ వర్కర్
👉అర్హతలు - పోస్టును అనుసరించి ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. MSW, సోషియాలజీ చేసిన వారికి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. పలు పోస్టులను ఇంటర్ అర్హత మీదనే భర్తీ చేయనున్నారు.
👉 శాలరీ :ఆయా పోస్టులను అనుసరించి ఇస్తారు.
👉Note: ఈ పోస్టులన్నీ కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.
👉దరఖాస్తు విధానం: ఆన్ లైన్ లో దరఖాస్తు ఫారమ్ లను డౌన్లోడ్ చేసుకోవాలి. వీటిని సంక్షేమ అధికారి కార్యాలయం, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, 4వ అంతస్తు, స్నేహ సిల్వర్ జూబ్లీ భవన్, కలెక్టరేట్, లక్షీకా పూల్, హైదరాబాద్ చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.
👉ఎంపిక విధానం: అర్హతలు, అనుభవాలను బట్టి షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆయా అభ్యర్థులకు సమాచారం అందిస్తారు.
👉దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 29, 2023
👉Website:
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: