Type Here to Get Search Results !

SAIL: ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉SAIL Recruitment Notification 2023: ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాలు..

👉మొత్తం ఖాళీలు: 92

1. కెమికల్ ఇంజనీరింగ్-3

2. సివిల్ ఇంజనీరింగ్ -3

3. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ -26

4. ఇన్స్ట్రుమెంటల్ ఇంజనీరింగ్-7

5. మెకానికల్ ఇంజనీరింగ్-34

6. మెటలర్జీ ఇంజనీరింగ్-5

7. మైనింగ్ ఇంజనీరింగ్-14

👉పోస్టులు : మేనేజ్మెంట్ ట్రైనీ (టెక్నికల్)

👉అర్హత: సంబంధిత విభాగాల్లో 65 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

👉వయస్సు: దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయసు 31- 45 లోపు ఉండాలి.

👉శాలరీ : నెలకు 50,000/- నుంచి .1,60,000/-

👉దరఖాస్తు ప్రారంభ తేదీ: 11/12/2023

👉 దరఖాస్తులకు చివరి తేదీ : 31/12/2023



👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments