Type Here to Get Search Results !

Chennai Metro Rail: సీఎస్ఆర్ఎల్ లో వివిధ ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు.. ఇంకా రెండు రోజులు దరఖాస్తులకు అవకాశం...

👉Chennai Metro Rail Recruitment Notification 2023: సీఎస్ఆర్ఎల్ లో వివిధ ఉద్యోగాలు..

👉మొత్తం ఖాళీలు :08

👉పోస్టుల వివరాలు:
▪️జనరల్ మేనేజర్-01
▪️ ప్రాజెక్ట్ మేనేజర్-01
▪️ జాయింట్ ప్రాజెక్ట్ మేనేజర్-01
▪️ డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్-02
▪️ డిప్యూటీ మేనేజర్-02
▪️ఫైర్ సేఫ్టీ ఆఫీసర్/ కన్సల్టెంట్-01.

👉విభాగాలు: మెయింటెనెన్స్, కన్స్ట్రక్చర్స్, స్ట్రక్చర్స్, ఆర్కిటెక్ట్, ట్రాన్స్ఫోర్ట్ ప్లానింగ్, ఫైర్ సేఫ్టీ.

👉అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

👉ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 దరఖాస్తులకు చివరితేది: 28/12/2023


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments