Type Here to Get Search Results !

IT: ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉IT Recruitment Notification 2023: ఆదాయపు పన్ను శాఖలో ఉన్న పలు ఉద్యోగాల భర్తీ..

👉మొత్తం ఖాళీలు : 291

👉పోస్టులు - వివరాలు

1.ఇన్ కమ్ టాక్స్ ఇన్ స్పెక్టర్ : 14 పోస్టులు

2.స్టెనోగ్రాఫర్ : 18 పోస్టులు

3.ట్యాక్స్ అసిస్టెంట్ : 119 పోస్టులు

4.మల్టీ టాస్కింగ్ స్టాఫ్ : 137 పోస్టులు

5.క్యాంటీన్ అటెండెంట్ : 3 పోస్టులు

👉దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు 200/- ఫీజు చెల్లించాలి.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 19, 2024

👉Note: క్రీడా రంగంలో ప్రావిన్యం ఉన్న వాళ్లను ఈ పోస్టులకు సెలెక్ట్చెయ్యనున్నారు..డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ లో ఉన్న ప్రాధాన్య క్రమం ప్రకారం ప్రతిభావంతులైన క్రీడాకారులను ఎంపిక చేస్తారు.

▪️ఆన్లైన్ విధానంలో మాత్రమే ఫీజు చెల్లించాలి. చెల్లింపున కు సంబంధించిన రుజువును దరఖాస్తుతో పాటు సమర్పించాల్సి ఉంటుంది.. ఈ పోస్టులకు సంబందించిన మరిన్ని వివరాలకు అధికార వెబ్ సైటును పరిశీలించాలి.

👉Websiteincometaxmumbai.gov.in

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments