Type Here to Get Search Results !

హైదరాబాదులోని ఇస్రోకు చెందిన NRSC విభాగాల్లో ఉద్యోగాలు..డిసెంబర్ 31 దరఖాస్తులకు చివరి తేదీ...


👉హైదరాబాదులోని ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ)కు సంబంధించిన విభాగాల్లో 54 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

👉పోస్టులు - ఖాళీలు : 
▪️టెక్నీషియన్-బి (ఎలక్ట్రానిక్ మెకానిక్: 33 పోస్టులు

▪️ టెక్నీషియన్-బి (ఎలక్ట్రికల్) 08 పోస్టులు

▪️ టెక్నీషియన్- బిఇన్స్ట్రుమెంట్ మెకానిక్): 09 పోస్టులు

▪️ టెక్నీషియన్- బి (ఫొటో గ్రఫీ): 02 పోస్టులు

▪️టెక్నీషియన్-బి (డెస్క్ టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్): 02 పోస్టులు

👉మొత్తం ఖాళీలు :54

👉 అర్హత: సంబంధిత విభాగాల్లో ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

👉వయస్సు:31.12.2023 నాటికి 18-35 ఏళ్ల మధ్య ఉండాలి.

👉శాలరీ :నెలకు రూ.21, 700 నుంచి రూ.69,100/-

👉దరఖాస్తు ఫీజు: రూ. 600/-

👉ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

👉పోస్టింగ్ స్థలం: ఎన్ఆర్ఎస్సీ-ఎర్ట్ స్టేషన్ (షాద్నగర్/ బాలానగర్), రీజినల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్-సెంట్రల్ (నాగ్పుర్), రీజినల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నార్త్ (న్యూ ఢిల్లీ), రీజినల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ - సౌత్ (బెంగళూరు).

👉దరఖాస్తుల ప్రారంభతేదీ:
09/12/2023

👉దరఖాస్తులకు చివరి తేదీ :
 31/12/2023


👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments