Type Here to Get Search Results !

SJVN: డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ అర్హతతో 400 ఉద్యోగాలు...


👉 SJVN Apprentice Jobs 2023: డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు..

👉గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులు: 
▪️ మెకానికల్ - 40
▪️ఎలక్ట్రానిక్స్ & కమ్యునికేషన్ - 03
▪️ ఎలక్ట్రికల్ - 45
▪️సివిల్ -55
▪️ఆర్కిటెక్చర్ - 2
▪️ ఇన్స్ట్రుమెంటేషన్ - 2
▪️ఎన్విరాన్మెంటల్ పొల్లూషన్ & కంట్రోల్ - 1
▪️ అప్లైడ్ జియోలజీ - 2
▪️ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - 5
▪️ హ్యూమన్ రిసోర్స్ - 10
▪️ ఫైనాన్స్ & అకౌంట్స్ - 10

👉టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్ పోస్టులు :
▪️ మెకానికల్ - 24
▪️ ఎలక్ట్రికల్ - 40
▪️సివిల్ - 30
▪️ ఆర్కిటెక్చర్ - 1
▪️ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 5

👉టెక్నీషియన్ (ఐటీఐ) అప్రెంటీస్ పోస్టులు :
▪️ ఎలక్ట్రిషియన్ - 100
▪️ స్టెనోగ్రాఫర్/ ఆఫీస్ అసిస్టెంట్ - 05
▪️ ఫ్యాబ్రికేటర్/ ఫిట్టర్/ వెల్డర్ - 10
▪️ మెకానిక్ (ఎలక్ట్రానిక్స్/ జనరల్/ మెకానికల్) - 05
▪️ ఐటీ/ కంప్యూటర్ మెయింటెనెన్స్ - 5

👉 మొత్తం ఖాళీలు - 400

👉అర్హతలు : పోస్టులకు అనుగుణంగా డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

 👉 వయస్సు: 18 ఏళ్లు నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఆయా కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 ఎంపిక విధానం: స్టడీస్ లో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ముందుగా షార్ట్ లిస్ట్ చేస్తారు. తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి, అందులో క్వాలిఫై అయినవారిని ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.

👉ట్రైనింగ్ పీరియడ్ :
 ఏడాదిపాటు శిక్షణ ఇస్తారు.

👉స్టైపెండ్:
▪️ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్  పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.10,000 చొప్పున స్టైపెండ్ ఇస్తారు.

▪️డిప్లొమా అప్రెంటీస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.8,000 చొప్పున స్టైపెండ్ ఇస్తారు.

▪️ ఐటీఐ అప్రెంటీస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.7,000 చొప్పున స్టైపెండ్ ఇస్తారు.

👉 దరఖాస్తు విధానం:
▪️అభ్యర్థులు ముందుగా SJVN అధికారిక

👉Websitehttps://sjvn.nic.in/ 

▪️ Apprentice advt.no.116/2023 లింక్ పై క్లిక్ చేసి  ఓపెన్ చేయాలి.
అప్లికేషన్ ఫారమ్లో మీ పేరు, మొబైల్ నంబర్, ఈ- మెయిల్ ఐడీ నమోదు చేసి సబ్మిట్ చేయాలి.

▪️ వెంటనే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు అప్లికేషన్ సీక్వెన్స్ నంబర్ (యూజర్ ఐడీ), పాస్వర్డ్ వస్తాయి.

▪️ వీటితో మరలా వెబ్సైట్లో లాగిన్ అయ్యి, దరఖాస్తు ఫారమ్లో మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలను నమోదు చేసి, సబ్మిట్ చేయాలి.

▪️ భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకుని, దానిని భద్రపరుచుకోవాలి.

👉 దరఖాస్తుల ప్రారంభ తేదీ : డిసెంబర్ 18,2023

👉దరఖాస్తుకు చివరితేదీ :  జనవరి 7,2024

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments