👉NTPC Recruitment Notification 2023: న్యూదిల్లీలోని ఎన్టీపీసీ మైనింగ్ లిమిటెడ్- ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
👉మొత్తం ఖాళీలు : 114
👉పోస్టులు - ఖాళీలు:
1. మైనింగ్ ఓవర్మ్యన్: 52 పోస్టులు
2. మ్యాగజైన్ ఇంఛార్జ్: 07 పోస్టులు
3. మెకానికల్ సూపర్వైజర్: 21 పోస్టులు
4. ఎలక్ట్రికల్ సూపర్వైజర్: 13 పోస్టులు
5. ఒకేషనల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్: 03 పోస్టులు
6. జూనియర్ మైన్ సర్వేయర్: 11 పోస్టులు
7. మైనింగ్ సర్దార్: 07 పోస్టులు
👉అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
👉శాలరీ :35,000/- నుంచి 1,25,000 పాటు అదనపు అలవెన్సు చెల్లిస్తారు.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం : రాత పరీక్ష, స్కిల్/ కాంపిటెన్సీ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది.
👉దరఖాస్తు ఫీజు : రూ.300/- ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
👉 దరఖాస్తుల ప్రారంభతేదీ: డిసెంబర్ 16, 2023
👉 దరఖాస్తులకు చివరితేది : డిసెంబర్ 31, 2023
👉Website : www.ntpc.co.in
👉 క్రింది నోటిఫికేషన్ లో పూర్తి వివరాలు చూడగలరు:
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: