Type Here to Get Search Results !

డిగ్రీ అర్హతతో DRDOలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉DRDO Recruitment Notification 2023: ప్రభుత్వ రంగ సంస్థ DRDO 102 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల..

👉పోస్టులు - ఖాళీలు :
▪️స్టోర్స్ ఆఫీసర్- 17 పోస్టులు
▪️ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్- 20 పోస్టులు
▪️ ప్రైవేట్ సెక్రటరీ- 65 పోస్టులు

👉అర్హతలు : అభ్యర్థులు ఆయా పోస్టులను అనుసరించి, గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

👉వయస్సు : 2024 జనవరి 12 నాటికి అభ్యర్థుల వయస్సు 56 సంవత్సరాలు మించకూడదు.

👉పని అనుభవం తప్పనిసరి: (DRDO Job Work Experience)
▪️అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు అకౌంట్స్ అడ్మినిస్ట్రేషన్ లేదా ఎస్టాబ్లిష్ మెంట్స్ వ్యవహారాల్లో కనీసం 2 ఏళ్ల పని అనుభవం ఉండాలి.

▪️ స్టోర్స్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసుకునే వారికి ఈ కింది సంస్థల్లో ఏదైనా ఒక దాంట్లో స్టోర్స్ కీపింగ్ ఇంకా స్టోర్ అకౌంట్స్ నిర్వహణలో మూడు సంవత్సరాలు పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

1. కేంద్ర ప్రభుత్వం
2. రాష్ట్ర ప్రభుత్వం
3. ప్రైవేట్ రంగంలోని స్వయంప్రతిపత్తి బ్యాంకులు
4. ప్రభుత్వ రంగ బ్యాంకులు
5. విశ్వవిద్యాలయాలు
6. ఏదైనా ఒక గుర్తింపు పొందిన బ్యాంకు (భారత స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అయి ఉండాలి)

👉 ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

👉 దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
▪️ముందుగా DRDO అధికారిక వెబ్సైట్ www.drdo.gov.in లాగిన్ అవ్వండి.
▪️ హోంపేజీలోని కెరీర్ సెక్షన్లో కనిపించే 'Filling up of various posts in DRDO, Ministry of Defense on Deputation basis' చేయండి.
▪️ మీరు ఏ పోస్టుకైతే దరఖాస్తు చేయలనుకుంటున్నారో దానిని సెలెక్ట్ చేసుకోండి.
▪️ అనంతరం అప్లికేషన్ ఫారం ప్రింట్అవుటు తీసుకోండి.
▪️ ఫారమ్ మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలను నింపండి. అలాగే కావాల్సిన ధ్రువపత్రాలన్నింటినీ దానికి జత చేయండి.
▪️ అప్లికేషన్ ఫారాన్ని నింపిన తర్వాత దానిని స్పీడ్ పోస్ట్ ద్వారా కింద తెలిపిన చిరునామాకు పోస్ట్ చేయండి.
▪️ భవిష్యత్ రిఫరెన్స్ కోసం మీరు నింపిన దరఖాస్తు ఫారాన్ని జిరాక్స్ తీసి పెట్టుకోండి.

👉దరఖాస్తు పంపవలసిన చిరునామా : Deputy Director, Dte of Personnel (Pers-AAI), Room No. 266, 2nd Floor, DRDO Bhawan, New Delhi-11010

👉దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 12,2024 లోపు అప్లికేషన్ ఫారాన్ని పంపించాల్సి ఉంటుంది.

👉Websitewww.drdo.gov.in

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments