👉RITES : రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
👉మొత్తం ఖాళీలు: 257
👉విభాగాలు:
1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (ఇంజనీరింగ్)- 117
2. గ్రాడ్యుయేట్ (నాన్ ఇంజనీరింగ్)- 43
3. ఐటిఐ - 69
4. డిప్లొమా- 28
👉అర్హత: ఐటీఐ, డిప్లొమా లేదా ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉ఎంపిక విధానం: మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
👉దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 20, 2023
👉Website : https://www.rites.com/Career
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: