👉కాకినాడ : వికాస కార్యాలయంలో ఈనెల 4న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు వికాస పీడీ కె.లచ్చారావు తెలిపారు.
👉 ఈ జాబ్ మేళాలో ముత్తూట్ ఫైనాన్స్లో ఇంటర్న్షిప్, ప్రొబిషనరీ ఆఫీసర్స్, జియో ఫైబర్నెట్లో హెచ్ఎస్ఓ, సంతోషిమాత ప్యాకింగ్ కంపెనీలో ట్రైనీ ఆపరేటర్స్, డెక్కన్ కెమికల్స్ కంపెనీలో ట్రైనీ ప్రొడక్షన్, సియోన్ హెచ్. డబ్ల్యూ ఎ సుమిత్, డిక్సాన్ అండ్ ఇసుజు మోటర్స్ కంపెనీల్లో టెక్నిషియన్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారన్నారు.
👉అదే విధంగా డీడీయూజీకేవై స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా శిక్షణ ఇచ్చి ఉద్యోగం కల్పించనున్నారు.
👉 ఈ ఉద్యోగాలకు ఎస్ఎస్సీ, ఇంటర్, ఐటిఐ, డిప్లొ మో, డిగ్రీ, అండ్ బిటెక్ ఉత్తీర్ణులైన 35 ఏళ్ల లోపు అభ్యర్థులు అర్హులన్నారు.
👉 ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 4వ తేదీ సోమవారం కాకినాడ కలెక్టరేట్లోని వికాస కార్యాలయం వద్ద ఉదయం 9 గంటలకు సర్టిఫికెట్లు, జిరాక్సులతో హాజరుకావాలని పీడీ వివరించారు.
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: