👉IAF Recruitment Notification: ఇంటర్ అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు.
👉అర్హతలు: ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మరియు ఇంగ్లీష్ సబ్జెక్టులతో ఇంటర్మీడియేట్ లేదా B.Sc (Pharmacy) ఫార్మసీ లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
▪️జనరల్ అభ్యర్ధుల: 1 జనవరి 2006 నుండి 1 జనవరి 2010 మధ్య జన్మించి ఉండాలి.
▪️ఫార్మసిస్ట్ అవివాహిత అభ్యర్థులు: 1 జనవరి 2003 నుండి 1 జనవరి 2008 మధ్య జన్మించి ఉండాలి.
▪️ఫార్మసిస్ట్ వివాహిత అభ్యర్థులు: 1 జనవరి 2003 నుండి 1 జనవరి 2006 మధ్య జన్మించి ఉండాలి.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, రాత పరీక్ష, అడాప్టబిలిటీ టెస్ట్-2 మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తులకు చివరితేది: ఫిబ్రవరి 1, 2026
👉Website: https://iafrecruitment.edcil.co.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: