👉Hindustan Shipyard Limited Recruitment Notification 2023:
👉విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ (HSL) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా శాశ్వత, కాంట్రాక్ట్/ కాంట్రాక్ట్ అండ్ పార్ట్ టైమ్ ప్రాతిపదికన మొత్తం 99 పోస్టులను భర్తీచేయనున్నారు.
👉మొత్తం ఖాళీలు: 99
👉 పర్మినెంట్ పోస్టులు:
▪️మేనేజర్ (లీగల్): 01 పోస్టు
▪️మేనేజర్ (కమర్షియల్): 02 పోస్టులు
▪️మేనేజర్ (టెక్నికల్): 10 పోస్టులు
▪️మేనేజర్ (ఐటీ & ఈఆర్పీ): 02 పోస్టులు
▪️ డిప్యూటీ మేనేజర్ (ఫైనాన్స్): 03 పోస్టులు
👉ఫిక్స్డ్ టర్మ్ పోస్టులు:
▪️చీఫ్ ప్రాజెక్ట్ సూపరింటెండెంట్ (టెక్నికల్): 02 పోస్టులు
▪️ ప్రాజెక్ట్ సూపరింటెండెంట్ (టెక్నికల్): 02 పోస్టులు
▪️ డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్: 58 పోస్టులు
👉విభాగాలవారీగా ఖాళీలు: ఐటీ & ఈఆర్పీ-05, ప్లాంట్ మెయింటెనెన్స్-04, సివిల్-05, టెక్నికల్-23, హెచ్ఐర్/ ట్రైనింగ్/అడ్మిన్-05, లీగల్-02, ఢిల్లీ ఆఫీస్-01, సబ్ మెరైన్-10, సేఫ్టీ-02, సెక్యూరిటీ & ఫైర్ సర్వీసెస్-01.
▪️మెడికల్ ఆఫీసర్: 05 పోస్టులు
▪️ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (డిజైన్): 06 పోస్టులు
👉ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ & పార్ట్ టైమ్ పోస్టులు:
▪️సీనియర్ అడ్వైజర్ (సబ్మెరైన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్): 01 పోస్టు
▪️సీనియర్ కన్సల్టెంట్: 06 పోస్టులు
👉 విభాగాల వారీగా ఖాళీలు : SAP/ERP-01, 202806-02, వెండర్ & బిజినెస్ డెవలప్మెంట్ (ముంబయి)-01, ఇండిజినేషన్ & బిజినెస్ డెవలప్మెంట్(విశాఖపట్నం)-01, టెక్నికల్(ఢిల్లీ ఆఫీస్)-01
▪️ కన్సల్టెంట్ (లీగల్): 01 పోస్టు
👉అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తు ఫీజు: రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
👉ఎంపిక విధానం: రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా.
👉కన్సల్టెంట్ పోస్టుల దరఖాస్తుకు చివరితేది: 24.12.2023
👉 ఎఫ్టీసీ పోస్టుల దరఖాస్తుకు చివరితేది: 05.01.2024
👉పర్మినెంట్ పోస్టుల దరఖాస్తుకు చివరితేది: 15.01.2024
👉Website : https://www.hslvizag.in
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: