👉Odisha Biodiversity Board Recruitment Notification 2023:
👉మొత్తం ఖాళీలు : 25
👉పోస్టులు:
▪️ సీనియర్ ప్రాజెక్ట్ ఫెలో
▪️ జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో
👉అర్హత: ఎంఎస్సీ(జువాలజీ, వైల్డ్ లైఫ్, బయోటెక్నాలజీ, బయోడైవర్శిటీ, అగ్రికల్చర్, బోటనీ, మైక్రోబయాలజీ) ఉత్తీర్ణతతో పాటు పరిశోధనానుభవం ఉండాలి.
👉శాలరీ : నెలకు జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోకు - రూ.20,000/-
▪️ సీనియర్ ప్రాజెక్ట్ ఫెలోకు - రూ.23,000 చెల్లిస్తారు.
👉ఎంపిక విధానం: అప్లికేషన్ షార్ట్స్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 03.12.2023
👉Website : https://www.odishabiodiversityboard.in/
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: