👉AAICLAS Recruitment Notification 2023: ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ (AAICLAS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
👉మొత్తం ఖాళీలు: 906
👉పోస్ట్ పేరు: సెక్యూరిటీ స్క్రీనర్ (ఫ్రెషర్)
👉అర్హత: ఏదైనా డిగ్రీతో పాటు ఇంగ్లీష్, హిందీ లేదా స్థానిక భాష రావాలి
👉వయస్సు: 27 ఏళ్లు దాటకూడదు.
👉శాలరీ : నెలకు 30,000/- నుంచి 34,000/- వరకు ఉంటుంది.
👉దరఖాస్తు విధానం : ఆన్లైన్ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.750, SC/ST/ EWS/మహిళా అభ్యర్థులకు రూ.100/-
👉దరఖాస్తులకు చివరి తేదీ: 08 డిసెంబర్, 2023
👉Website : https://aaiclas.aero/
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: