Type Here to Get Search Results !

IPR: ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రిసెర్చ్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉IPR Recruitment Notification 2023: ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రిసెర్చ్ టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలు..

👉 గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్ లోని ఇనిస్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రిసెర్చ్(ఐపీఆర్). డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉టెక్నికల్ ఆఫీసర్-సి: 22 పోస్టులు

👉పోస్టులకేటాయింపు:
జనరల్-11, ఎస్సీ-03, ఎస్టీ-01, ఓబీసీ-05, ఈడబ్ల్యూఎస్-02. వీటిలో 4 పోస్టులు దివ్యాంగులకు కేటాయించారు.

👉విభాగాలు: కంప్యూటర్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్.

👉అర్హత: 60 శాతం మార్కులో సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్/ ఎంఎస్సీ (ఫిజిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి.

👉వయస్సు : దరఖాస్తు గడువు ముగిసే సమయానికి 30 సంవత్సరాలకు మించకూడదు.

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

👉దరఖాస్తు ఫీజు: రూ.200. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

👉ఎంపిక విధానం: దరఖాస్తుల నుంచి ఎంపికచేసిన అభ్యర్థులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

👉శాలరీ : నెలకు రూ.56,100/- చెల్లిస్తారు.

👉 దరఖాస్తులకు చివరి తేదీ: 18.12.2023. (5.30 P.M)

👉Websitehttp://ipr.res.in

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments