Type Here to Get Search Results !

మహాత్మాగాంధీ సెంట్రల్ యూనివర్శిటీలో టీచింగ్ పోస్టుల భర్తీ...


👉Mahatma Gandhi Central University Recruitment Notification:

👉మొత్తం ఖాళీలు : 05పోస్టుల

👉పోస్టుల వివరాలు:
▪️ప్రొఫెసర్-02,
▪️అసిస్టెంట్ ప్రొఫెసర్-03

👉విభాగాలు: కామర్స్, మేనేజ్మెంట్ సైన్స్.

👉అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్ఎ, నెట్/స్లెట్/సెట్ ఉత్తీర్ణతతోపాటు బోధన/పరిశోధనానుభవం ఉండాలి.

👉ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 02.12.2023

👉Websitehttps://mgcub.ac.in/

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments