Type Here to Get Search Results !

IOCL: ఆయిల్ ఇండియా కార్పొరేషన్ లో 1,820 ఉద్యోగాలు...


👉IOCL Apprentice Recruitment 2023: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.

👉అర్హతలు:పదోతరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, ఐటీఐ అర్హత కలిగి ఉండాలి.

👉వయస్సు : 18 ఏళ్ల నుంచి 24 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.

👉మొత్తం ఖాళీలు : 1,603

👉రాష్ట్రాల వారీగా ఖాళీలు:
రాష్ట్రాల వారీగా చూస్తే.. ఢిల్లీలో 138 పోస్టులు, హర్యానా-82, చండీగఢ్- 14, జమ్మూ కాశ్మీర్-17, పంజాబ్-76, హిమాచల్ ప్రదేశ్-19, రాజస్థాన్-96, ఉత్తర ప్రదేశ్-256, బీహార్-63, ఉత్తరాఖండ్-24, పశ్చిమ 05-189, ఒడిశా -45,జార్ఖండ్ -28, అస్సాం-96, సిక్కిం-3, త్రిపుర నుంచి 4, నాగాలాండ్ నుంచి 2 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 ఎంపిక విధానం:ఆన్ లైన్ రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఉంటుంది.

👉NOTE: దూర విద్యా విధానం ద్వారా, పార్ట్ టైమ్ విధానం ద్వారా, కరస్పాండెన్స్ విధానం ద్వారా విద్యార్హతలు పొందిన అభ్యర్థులు ఈ పోస్ట్ లకు అర్హులు కారు.
◾గతంలో ఏదైనా పరిశ్రమలో ఒక సంవత్సరం లేదా ఆ పైన కాల పరిమితి కలిగిన అప్రెంటిస్ షిప్ ను పూర్తి చేసిన అభ్యర్థులు కూడా ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవడానికి అనర్హులు.

👉దరఖాస్తుల ప్రారంభతేదీ:డిసెంబర్ 16, 2023

👉 దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 5, 2024

👉Website :  iocl.com

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments