Type Here to Get Search Results !

AIIMS: ఎయిమ్స్ బీబీనగర్ లో ఉద్యోగాల భర్తీ.. డిసెంబర్19 దరఖాస్తులకు చివరి తేదీ...


👉AIIMS Bibinagar Recruitment Notification:

👉 హైదరాబాద్ బీబీనగర్ లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) నుంచి ఉద్యోగ భర్తీ ప్రకటన విడుదలైంది.

👉నాన్ - అకడమిక్ కోటాలోని జూనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది.

👉పోస్టులు: జూనియర్ రెసిడెంట్ (నాన్-అకడమిక్)

👉మొత్తం ఖాళీలు - 40 పోస్టులు

👉అర్హత - ఎంబీబీఎస్/ బీడీఎస్ ఉత్తీర్ణత.

👉వయసు - 37 ఏళ్లు మించకూడదు.

👉దరఖాస్తు విధానం - ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తు ఫీజు - జనరల్ అభ్యర్థులు రూ.1180, ఈడబ్ల్యూఎస్ రూ.944, చెల్లించాలి. ▪️ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

👉 దరఖాస్తు చివరి తేదీ: 19/12/2023

👉మెయిల్-


👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegraam Link:


Tags

Post a Comment

0 Comments