👉యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్(చెన్నై) కంపెనీ దేశవ్యాప్తంగా అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
👉మొత్తం ఖాళీలు: 300
👉పోస్టులు : అసిస్టెంట్
👉తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు:
▪️ తెలంగాణ - 3
▪️ఆంధ్రప్రదేశ్ - 8
👉అర్హత: డిగ్రీ, ప్రాంతీయ భాష రాయడం, మాట్లాడటం రావాలి.
👉దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1000/-
SC/ST/PWD అభ్యర్థులకు - 250/-
👉వయస్సు: 21 నుంచి 30 ఏళ్లు.
👉శాలరీ : 22,405 నుంచి 62,265 వరకు ఉంటుంది.
👉దరఖాస్తుల ప్రారంభ తేదీ:16/12/2023
👉దరఖాస్తులకు చివరి తేది: 6/01/2024
👉Website : https://uiic.co.in/recruitment/details/15257
👉నోటిఫికేషన్:
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: