Type Here to Get Search Results !

BESCL: బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్ గ్రాడ్యుయేట్ మరియు టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుల భర్తీ...


👉BESCL Recruitment Notification 2023: బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్ లో 400 ఖాళీలు..

👉గ్రాడ్యుయేట్ అప్రెంటీస్: 325 పోస్టులు
▪️ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్: 143 పోస్టులు

▪️ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్: 116 పోస్టులు

▪️కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్: 36 పోస్టులు

▪️ ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్: 20 పోస్టులు

▪️ సివిల్ ఇంజనీరింగ్: 05 పోస్టులు

▪️ ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్: 05 పోస్టులు

👉అర్హత: BE/ B.Tech డిగ్రీ లేదా వర్తించే శాఖలలో తాత్కాలిక BE/ B.Tech డిగ్రీ సర్టిఫికేట్.

👉 స్టైపెండ్ : నెలకు 9008/-

👉టెక్నీషియన్ అప్రెంటీస్: 75 పోస్టులు
▪️ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్: 55 పోస్టులు
▪️ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్: 10 పోస్టులు
▪️ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్: 10 పోస్టులు

👉అర్హత: సంబంధిత శాఖలలో డిప్లొమా లేదా ప్రొవిజనల్ డిప్లొమా సర్టిఫికేట్.

👉 స్టైపెండ్ : నెలకు.8000/-

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 31, 2023


👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments