Type Here to Get Search Results !

Free Coaching for Group 1, 2 Exams: గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలకు ఉచిత శిక్షణ..వాటి పూర్తి వివరాలు...


👉గ్రూపు 1,2 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఈ నెల 17న నిర్వహస్తున్న అర్హత పరీక్షలో ప్రతిభ కనబరిచిన మొదటి పది మందికి ఉచితంగా శిక్షణ ఇస్తామని నర్సీపట్నానికి చెందిన రిషీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఎం మురళీకృష్ణ మంగళవారం తెలిపారు.

👉జనరల్ స్టీడీస్ పేపరు - 150 మార్కులకు అభ్యర్థులు ఉంటుందన్నారు. మిగిలిన అభ్యర్థులకు పీజులో పదిశాతం రాయితీ ఇస్తామని తెలిపారు.

👉అదేవిధంగా ఎస్సీ అభ్యర్థులకు 40 శాతం, బీసీ అభ్యర్థులకు 45 శాతం, ఓసీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు తెచ్చుకుంటే వారికి కూడా ఫీజులో పదిశాతం రాయితీ ఉంటుందని తెలిపారు.

👉పరీక్ష ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతుందన్నారు.

👉పూర్తి వివరాలకు ఈ నంబర్స్ ని సంప్రదించగలరు..
8106450108, 866290416

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments